అబ్బా...! సిటీలైఫ్ వద్దురా బాబూ చాలా ఇబ్బంది.. ఒక్కటే జనం ఇసుకేస్తే రాలదు. అదేం బతుకో పాడో అని మా ఫ్రెండు చెప్తాంటే ఎందో అనుకున్నా.. వాడామాట ఎందుకన్యాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఉదయం చెన్నై పార్కులో దిగి సెంట్రల్‌కు వచ్చే గేటుకాడ జనాన్ని గమనిస్తే ...
మరింత చదువు...